TS Inter Examinations: తెలంగాణ ఇంట‌ర్మీడియట్ వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌… మే 1 నుంచే మొద‌లు…

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది...

TS Inter Examinations: తెలంగాణ ఇంట‌ర్మీడియట్ వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌... మే 1 నుంచే మొద‌లు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 28, 2021 | 7:11 PM

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షా స‌మ‌యం. ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

ఇంటర్‌ మొదటి సంవత్సరం షెడ్యూల్‌…

తేదీ                                                              ప‌రీక్ష‌

01-05-2021                                  సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

03-05-2021                                 ఆంగ్లం పేపర్-1

05-05-2021                                 గణితం పేపర్‌-1A, బోటనీ పేపర్‌-1, సివిక్స్‌ పేపర్‌-1, సైకాలజీ పేపర్-1,

07-05-2021                                 గణితం పేపర్‌-1B, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1,

10-05-2021                                 ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1,  క్లాసికల్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

12-05-2021                                 కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1, సోషియాలజీ పేపర్‌-1, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-1,

17-05-2021                                 జియాలజీ పేపర్-1, హోం సైన్స్‌ పేపర్‌-1, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, లాజిక్‌ పేపర్‌-1,

బ్రిడ్జ్‌ కోర్స్‌ గణితం పేపర్‌-1, (బైపీసీ విద్యార్థులకు)

19-05-2021                              మోడ్రన్ లాంగ్వేజ్‌ పేపర్-1, జాగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ రెండో సంవత్సరం షెడ్యూల్‌..

02-05-2021                              సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

04-05-2021                              ఆంగ్లం పేపర్-2

06-05-2021                              గణితం పేపర్‌-2A, బోటనీ పేపర్‌-2, సివిక్స్‌ పేపర్‌-2,  సైకాలజీ పేపర్-2

08-05-2021                              గణితం పేపర్‌-2B, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2

11-05-2021                                ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2, క్లాసికల్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

13-05-2021                               కెమిస్ట్రీ పేపర్‌-2, కామర్స్‌ పేపర్‌-2, సోషియాలజీ పేపర్‌-2, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-2

18-05-2021                              జియాలజీ పేపర్-2, హోం సైన్స్‌ పేపర్‌-2, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, లాజిక్‌ పేపర్‌-2,

బ్రిడ్జ్‌ కోర్స్‌ గణితం పేపర్‌-2, (బైపీసీ విద్యార్థులకు)

20-05-2021                            మోడ్రన్ లాంగ్వేజ్‌ పేపర్-2, జాగ్రఫీ పేపర్‌-2