ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయితీలే, ప్రజలు.. మేథావులు స్పందించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్న బాబు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు, మేథావులు స్పందించకపోతే..

ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయితీలే,  ప్రజలు.. మేథావులు స్పందించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్న బాబు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 18, 2021 | 3:10 PM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయితీలు చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు, మేథావులు స్పందించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్నారు. టీడీపీకి శక్తినివ్వాలని కోరారు చంద్రబాబు. ప్రజల త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీకి అండగా నిలవాల్సిన సీఎం, భూములు అమ్ముదామనే ప్రతిపాదన చేయడం అనైతికమన్నారు. భూములెందుకు…స్టీల్‌ప్లాంట్‌నే అమ్మేస్తే పోతుందని వ్యాఖ్యానించారు. అటు విశాఖ స్టీల్‌ప్లాంటు, ఇటు అమరావతి రాజధాని రైతుల త్యాగాన్ని పరిహసిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

Read also : కుంట శ్రీను. లాయర్ దంపతులు చనిపోతూ చెప్పిన పేరిది. రాజకీయ రచ్చకు ఇదే క్లూ. ఎవరితను.. పుట్టా మధుతో లింకేంటి..?

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?