Andhra Pradesh: వైసీపీ పాలనలో పేదల జీవితాలు చితికిపోయాయి.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

వైసీపీ(YCP) ప్రభుత్వ తీరుపై టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని, దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. బాదుడే బాదుడు...

Andhra Pradesh: వైసీపీ పాలనలో పేదల జీవితాలు చితికిపోయాయి.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
Chandrababu
Follow us

|

Updated on: May 18, 2022 | 5:02 PM

వైసీపీ(YCP) ప్రభుత్వ తీరుపై టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని, దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. బాదుడే బాదుడు వైసీపీ ప్రభుత్వం పేదల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. కడపలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. జిల్లాలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వారు రాష్ట్రానికి మూడు రాజధానులు ఎలా కడతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరస అత్యాచార ఘటనలు, అంబులెన్సులు లేక బైక్ లపై మృతదేహాలు తీసుకెళ్లిన ఘటనలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒంగోలులో మహానాడు నిర్వహిస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీశారు. జగన్‌ చేసేది ఉత్తుత్తి బటన్‌ నొక్కుళ్లే. ఈ పోరాటం నా కోసం కాదు.. బలహీన వర్గాల బాగుకోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప నుంచే టీడీపీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.

అధిక అప్పులతో జగన్‌ రాష్ట్ర పరువు తీశారు. సీఎం జగన్‌ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది? నిజాలు చెబితే వెంకాయమ్మ ఇంటిపై దాడి చేశారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్నవారికి జగన్‌ రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చారు. పులివెందులలో బస్టాండ్‌ కట్టలేని వారు 3 రాజధానులు కడతారా? పులివెందులలో రైతులకు ఎందుకు బీమా రావడం లేదో సీఎం చెప్పాలి. సమస్యలు చెప్పే వారిపై కేసులు పెడుతున్నారు. వైసీపీ పాలనలో పేదల జీవితాలు చితికిపోయాయి.

           – చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

Andhra Pradesh: జగన్ సర్కార్ అనూహ్యం నిర్ణయం.. ఆ జిల్లా పేరు మార్పు..

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు