AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం

టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ( బుజ్జి) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. గతంలో ఏలూరు మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా బడేటి  బుజ్జి పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి బరిలోకి దిగి.. ఘన […]

బ్రేకింగ్ : టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 7:06 AM

Share

టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ( బుజ్జి) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. గతంలో ఏలూరు మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా బడేటి  బుజ్జి పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి బరిలోకి దిగి.. ఘన విజయం సాధించారు. 2014 -19 వరకు ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో నాలుగువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

Follow Us
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే.?
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే.?