Railway News: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..

South Central Railway: తిరుపతి- చెన్నైసెంట్రల్ (ట్రైన్‌ నంబర్‌16054), చెన్నై సెంట్రల్- తిరుపతి (రైలు నంబర్‌16053) రైళ్లను ఈ మే 17, 18, 24, 26, 31 జూన్ 1, 7, 8 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Railway News: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..
Trains
Follow us
Basha Shek

|

Updated on: May 16, 2022 | 11:47 AM

South Central Railway: రైలు పట్టాల మరమ్మతులకు తోడు ఆధునీకరణ పనుల కారణంగా తిరుపతి- చెన్నై మార్గంలో పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో పాటు ఇంకొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు, రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. తిరుపతి- చెన్నైసెంట్రల్ (ట్రైన్‌ నంబర్‌16054), చెన్నై సెంట్రల్- తిరుపతి (రైలు నంబర్‌16053) రైళ్లను ఈ మే 17, 18, 24, 26, 31 జూన్ 1, 7, 8 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా నెల్లూరు – సుళ్లూరుపేట మధ్య తిరిగే మెమూ (ట్రైన్‌ నంబర్‌ 06746), సుల్లూరుపేట- నెల్లూరు మెమూ (ట్రైన్‌ నంబర్‌06745) రైళ్లను ఈ నెల 24న రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

విజయవాడ- చెన్నై సెంట్రల్ ( ట్రైన్‌ నంబర్‌ 12711), చెన్నై సెంట్రల్ – విజయవాడ( ట్రైన్‌ నంబర్‌ 12712) రైళ్లను, గూడూరు- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్- గూడూరు మధ్య తిరిగే రైళ్లను ఈనెల 24 పాక్షికంగా రద్దు కానున్నాయి. ఇక పుదుచ్చేరి- ఢిల్లీ (రైలు నంబర్‌ 22403) రైలును జూన్‌1న, ధనాపూర్‌- బెంగళూరు (12296) మే15, 16, 22, 23, 29,30, జూన్‌ 5,6 తేదీల్లో దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా చెంగల్పట్ట, అరక్కోణం, పెరంబూరు, కొరుక్కు పేట, గుడూరు, రేణిగుంట, తిరుత్తణి, మేల్పాకం తదితర స్టేషన్ల మీదుగా తిరిగే రైళ్ల రాకపోకల్లోనూ మార్పులుంటాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించాలని SCR పేర్కొంది.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Vijay Devarakonda- Samantha: ‘ఖుషి’ టైటిల్‌తో వచ్చేసిన విజయ్‌ దేవరకొండ, సమంత.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట టీంకు కంగ్రాట్స్‌ చెప్పిన టాలీవుడ్‌ హీరోలు.. నేడు కర్నూలులో సక్సెస్‌ మీట్‌..

Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!