Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
Rashmika Mandanna: సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉండే రష్మిక తాజాగా తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
