Gold, Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

Gold, Silver Price Today: పసిడి ధరలు రోజురోజుకు మారుతుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్న బంగారం ధర.. తాజాగా స్థిరంగా కొనసాగుతోంది. మే 16వ తేదీన..

Gold, Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
Follow us

|

Updated on: May 16, 2022 | 6:21 AM

Gold, Silver Price Today: పసిడి ధరలు రోజురోజుకు మారుతుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్న బంగారం ధర.. తాజాగా స్థిరంగా కొనసాగుతోంది. మే 16వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 ఉంది.

ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

హైదరాబాద్‌ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద స్థిరంగా ఉంది.

కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.

విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. సిల్వర్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

చెన్నైలో కిలో వెండి ధర రూ.63,700, ముంబైలో రూ.59,400, ఢిల్లీలో రూ.59,400, కోల్‌కతాలో రూ.59,400, బెంగళూరులో రూ.63,700, హైదరాబాద్‌లో రూ.63,700, కేరళలో రూ.63,700, విజయవాడలో రూ.63,700, విశాఖలో రూ.63,700 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం