RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఈ బ్యాంక్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడం నిషేధం.. మరి డిపాజిట్ల సంగతేంటి?

RBI:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI ) మహారాష్ట్రలోని ఒక సహకార బ్యాంకుపై విత్‌డ్రా సహా పలు పరిమితులను విధించింది. కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న ..

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఈ బ్యాంక్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడం నిషేధం.. మరి డిపాజిట్ల సంగతేంటి?
Follow us
Subhash Goud

|

Updated on: May 15, 2022 | 11:52 AM

RBI:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI ) మహారాష్ట్రలోని ఒక సహకార బ్యాంకుపై విత్‌డ్రా సహా పలు పరిమితులను విధించింది. కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా శంకర్‌రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచల్‌కరంజి, కొల్హాపూర్‌పై విత్‌డ్రాతో సహా పలు ఆంక్షలను RBI విధించింది. RBI ఈ నిర్ణయం తర్వాత మీకు ఈ బ్యాంక్‌లలో ఖాతా ఉంటే, మీరు డబ్బును విత్‌డ్రా చేయలేరు. అయితే డిపాజిటర్లలో 99.84 శాతం మంది పూర్తిగా డిఐసిజిసి బీమా స్కీమ్‌లో ఉన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) బీమా పథకం కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు బీమా ఉంటుంది.

ఏ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి లేదు

మే 13, 2022న వ్యాపారం ముగిసిన నాటి నుంచి ఆరు నెలల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని, సమీక్షకు లోబడి ఉంటాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు ప్రస్తుత లిక్విడిటీ స్థితిని దృష్టిలో ఉంచుకుని, అన్ని సేవింగ్స్ బ్యాంక్ లేదా కరెంట్ ఖాతాలు లేదా డిపాజిటర్ ఏదైనా ఇతర ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ నుండి ఎటువంటి మొత్తాన్ని విత్‌డ్రా చేయాల్సిన అవసరం లేదు. కానీ నిబంధనలు, షరతుల ప్రకారం డిపాజిట్‌పై రుణాన్ని తిరిగి పొందవచ్చు అని ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగుతుంది:

ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లుగా భావించరాదని పేర్కొంది. బ్యాంక్ తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు సూచనలలో పేర్కొన్న పరిమితులతో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. బ్యాంక్ తన అనుమతి లేకుండా ఎవరికీ ఎటువంటి రుణాన్ని మంజూరు చేయడం, పునరుద్దరించడం గానీ చేయరాదని ఆర్బీఐ తెలిపింది. ఎలాంటి పెట్టుబడి పెట్టలేరు.

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!