AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన యువతులను రప్పించి.. ఆన్‌లైన్‌ కేంద్రంగా బిజినెస్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు..

మూడొస్తే మూడు నిమిషాల్లో మ్యాటర్ రెడీ.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫిగర్‌ను సెట్ చేసేస్తారు.

అందమైన యువతులను రప్పించి.. ఆన్‌లైన్‌ కేంద్రంగా బిజినెస్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు..
uppula Raju
|

Updated on: Dec 05, 2020 | 5:25 PM

Share

మూడొస్తే మూడు నిమిషాల్లో మ్యాటర్ రెడీ.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫిగర్‌ను సెట్ చేసేస్తారు. ఇదంతా ఆన్‌లైన్ సెక్స్‌ దందా. ఇంటర్‌నెట్‌ను బ్రోకర్లు ఫుల్‌గా వాడుసుకుంటున్నారు. మొబైల్‌లోనే యువతను బుక్ చేసేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆన్‌లైన్ వ్యభిచార బిజినెస్ జోరుగా సాగుతోంది. విషయం సీఐడీ సైబర్ వింగ్‌కు తెలియడంతో ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఏక కాలంలో రైడ్స్ నిర్వహించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలలో సీఐడీ సైబర్ వింగ్, స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేశారు.

విశాఖలో ఓ స్టార్ హోటల్‌పై రైడ్ చేసి వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. కోల్‌కతాకు చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితులు పవన్, క్రాంతిలు పరారీలో ఉన్నారు. ఆన్‌లైన్ సాయంతోనే కోల్‌కతా యువతిని విశాఖ రప్పించి విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ బిజినెస్‌కు సంబంధించి సంతోశ్‌తో పాటు కోల్‌కతాలో కూడా ఇద్దరు, ముగ్గురు స్నేహితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారితో పాటు విశాఖలో ఉన్న పవన్, క్రాంతిలు ఒక్కటై ఈ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సైబర్ వింగ్ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి స్టాప్‌ ఐటీసీ పేరుతో ఏక కాలంలో నాలుగు ప్రధాన నగరాల్లో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.

Follow Us
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్‌.. మైలేజ్, ధర వివరాలు
బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్‌.. మైలేజ్, ధర వివరాలు