Andhra Pradesh: గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ.. నిట్టనిలువునా కూలిన వంతెన.. చివరకు.. వీడియో..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బహుదానదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఓ పురాతన వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బ్రిడ్జీ మీదకు వెళ్లగానే బ్రిడ్జీ నిట్టనిలువునా కూలిపోయింది.

Andhra Pradesh: గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ.. నిట్టనిలువునా కూలిన వంతెన.. చివరకు.. వీడియో..
Bridge Collapsed
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 03, 2023 | 9:05 AM

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బహుదానదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఓ పురాతన వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బ్రిడ్జీ మీదకు వెళ్లగానే బ్రిడ్జీ నిట్టనిలువునా కూలిపోయింది. అకస్మాత్తుగా పురాతన వెంతెన కూలడంతో రాళ్లలోడుతో వెళ్తున్న లారీ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్​కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వంతెన కూలిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇచ్చాపురం బ్రిడ్జి 60 అడుగుల మేర కూలిపోయిందని పోలీసులు తెలిపారు. NH 16 నుంచి ఇచ్చాపురంలోకి వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇచ్చాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

బ్రిడ్జి కూలిన వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

బ్రిడ్జి కూలిన విషయం తెలుసుకున్న స్థానికులు చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!

గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి

ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు

భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్

అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..

రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా