NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు పట్టపగలే ఓ వ్యక్తి యత్నం.. దుండగుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్

NTR Statue: గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారు. ఇది దారుణమని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ తనయుడు..

NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు పట్టపగలే ఓ వ్యక్తి యత్నం.. దుండగుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్
Ntr Statue Destroyed In Gun
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2022 | 12:27 PM

NTR Statue in Durgi: గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారు. ఇది దారుణమని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. అంతేకాదు తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహాపురుషిని ఈ సందర్భంగా కీర్తించారు. తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయటం అంటే మన తెలుగు జాతిని అవమానించినట్లేనని రామకృష్ణ చెప్పారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఎన్.టి.ఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగు జాతి ఊరుకోదని చెప్పారు రామకృష్ణ.

కొందరు వైసీపీ నేతలం అంటూ విర్రవీగుతున్నారు.. మీరు నిద్రపోతున్నారేమో.. మేము ఎన్టీఆర్ అభిమానులం. ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోమని.. మీరు కూడా తక్షణమే విగ్రహాన్ని ధ్వసం చేసిన దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేయాలనీ డిమాండ్ చేశారు నందమూరి రామకృష్ణ

మరోవైపు గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా టీటీడీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేస్తున్నారు. మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈపూర్ స్టేషన్ కి తరలించారు.

Also Read:  ఆర్ఆర్ఆర్ వాయిదాతో సంక్రాంతి రేసులో చిన్న సినిమాలు.. బరిలో ఎన్ని సినిమాలో తెలుసా..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!