Statue Demolished: ఏపీలో విగ్రహాల విధ్వంసం రచ్చ.. లైవ్ వీడియో
గుంటూరు జిల్లా దుర్గిలో ఓ వ్యక్తి... మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. దుర్గి మార్కెట్యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు... గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
రూ.కోట్లు పెట్టి కొన్నాడు !! కంపెనీపై కోపంతో కారునే పేల్చేశాడు !! వీడియో
Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
వీడు మామూలోడు కాదు !! ఎస్సై ఎగ్జామ్కోసం ఏం చేశాడో తెలుసా ?? వీడియో
Black Idly: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. తెలుగోడి క్రియేటివిటీకి జనం ఫిదా !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos