AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మామూలోడు కాదు !! ఎస్సై ఎగ్జామ్‌కోసం ఏం చేశాడో తెలుసా ?? వీడియో

వీడు మామూలోడు కాదు !! ఎస్సై ఎగ్జామ్‌కోసం ఏం చేశాడో తెలుసా ?? వీడియో

Phani CH
|

Updated on: Jan 03, 2022 | 9:49 AM

Share

పరీక్షల సమయంలో చాలామంది విద్యార్ధులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. చదివినవి రాకపోతే ఎక్కడ ఫెయిలవుతామో అన్న భయంతో చీటింగ్‌ చేసి ఎగ్జామ్‌ రాయాలనుకుంటారు.

పరీక్షల సమయంలో చాలామంది విద్యార్ధులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. చదివినవి రాకపోతే ఎక్కడ ఫెయిలవుతామో అన్న భయంతో చీటింగ్‌ చేసి ఎగ్జామ్‌ రాయాలనుకుంటారు. అందుకు రకరకాల ప్లాన్స్‌ వేస్తారు. ఒకప్పుడు ఎగ్జామ్‌కి వెళ్లేటప్పుడు షర్ట్‌ కాలర్‌లోనో హాండ్స్‌ ఫోల్డింగ్‌లోనో స్లిప్స్‌ పెట్టుకుని వెళ్లేవాళ్లు. అవి బయట పడకపతోఏ ఓకే.. ఒకవేళ స్వ్కాడ్‌ కంటిలో పడ్డారా.. డిబారే… ఇది ఒకప్పటి కథ.. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దానికి అనుగుణంగా విద్యార్ధుల ప్లాన్లు మారుతున్నాయి. ఎగ్జామ్స్‌లో చీటింగ్‌ కోసం టెక్నాలజీని ఎంతో తెలివిగా వాడుకుంటున్నారు విద్యార్ధులు. ఇక్కడ ఒక వ్యక్తి ఎస్‌ఐ ఎగ్జామ్‌ రాయడానికి వెళ్లాడు. అయితే అతను చీటింగ్‌ చేసి ఎగ్జామ్‌ రాయాలనుకున్నాడు. కానీ గేటుదగ్గరే అతని బండారం బయటపడింది…

మరిన్ని ఇక్కడ చూడండి:

Black Idly: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. తెలుగోడి క్రియేటివిటీకి జనం ఫిదా !! వీడియో

Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు !! వీడియో

Araku: మంచు కురిసే వేళలో మైమరపించే అరకు అందాలు !! వీడియో

స్టంట్ చేయబోయి మోకాళ్లు పగిలాయి !! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో !!

భారీ భవనం రెయిలింగ్‌ పై చిక్కుకున్న పిల్లి !! రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి !! వీడియో