Black Idly: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. తెలుగోడి క్రియేటివిటీకి జనం ఫిదా !! వీడియో
భారతీయులు మెచ్చిన అల్పాహారంలో ఇడ్లిది ప్రత్యేక స్థానం. అయితే మనం ఇంతవరకూ తెల్లని మల్లెపూవులాంటి ఇడ్లీలను తిన్నాం కదా.. ఇప్పుడు మీకు నల్లని ఇడ్లీలను పరిచయం చేయబోతున్నాం.
భారతీయులు మెచ్చిన అల్పాహారంలో ఇడ్లిది ప్రత్యేక స్థానం. అయితే మనం ఇంతవరకూ తెల్లని మల్లెపూవులాంటి ఇడ్లీలను తిన్నాం కదా.. ఇప్పుడు మీకు నల్లని ఇడ్లీలను పరిచయం చేయబోతున్నాం. మహారాష్ట్రలోని ఓ రెస్టారెంట్‌లో వివేక్, ఆయేషా… అనే వ్యక్తి ఈ నల్ల ఇడ్లీలు తయారు చేస్తున్నారు. అయితే ఈ నల్లటి ఇడ్లిలను చూసి ఇప్పటి వరకూ మనం ఇడ్లీలు తెల్లగా… మల్లెపువ్వులా ఉండటం చూశాం. వాటినే ఇష్టంగా తిన్నాం. ఇవేమో నల్లగా ఉన్నాయి. పోనీ అవైనా పద్ధతిగా ఉన్నాయా అంటే… వాటిపై మరిన్ని ప్రయోగాలు చేశారు. దీంతో మాకు ఈ బ్లాక్ ఇడ్లీలు వద్దు బాబోయ్ అంటున్నారు నెటిజన్లు. నల్ల ఇడ్లీల పిండితో ఇడ్లీలు చేసి… వాటిపై నెయ్యిని ధారలా పోశారు. తర్వాత కారం చల్లారు. తర్వాత నీళ్ల లాంటి కొబ్బరి చెట్నీ పోశారు. ఒక ప్లేటుకి 2 ఇడ్లీలు ఇస్తున్నారు. ప్లేటు ధర ఎంతో కాదు.. 90 రూపాయలు మాత్రమే. అసలే నల్ల ఇడ్లీలు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు !! వీడియో
Araku: మంచు కురిసే వేళలో మైమరపించే అరకు అందాలు !! వీడియో
స్టంట్ చేయబోయి మోకాళ్లు పగిలాయి !! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో !!
భారీ భవనం రెయిలింగ్ పై చిక్కుకున్న పిల్లి !! రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి !! వీడియో
15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్ !! ఎందుకిలా ?? వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

