Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
ధైర్యం, విశ్వాసంతో చాలామంది ఎవరూ ఊహించలేనటువంటి సాహసాలు చేస్తుంటారు..గట్టిగా అనుకుంటే..ఎంతటి కష్టమైనా పనైనా సరే..ఖచ్చితంగా సాధిస్తారు..
ధైర్యం, విశ్వాసంతో చాలామంది ఎవరూ ఊహించలేనటువంటి సాహసాలు చేస్తుంటారు..గట్టిగా అనుకుంటే..ఎంతటి కష్టమైనా పనైనా సరే..ఖచ్చితంగా సాధిస్తారు..అలాంటి ఆత్మ విశ్వాసానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో పిల్లికి సంబంధించినది. ఇది నదిలో కనిపిస్తుంది. ఒకదగ్గరినుంచి మరోవైపుకి వెళ్లడానికి షాకింగ్ జంప్ చేసింది ఈ పిల్లి. అది అలవోకగా నదిని సంపూర్ణంగా దాటుతుంది. నది ఒడ్డున నిలబడి పిల్లి చేసిన జంప్‌కు నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు… పిల్లి ఇటువైపు నుంచి అటువైపు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాంగ్ జంప్ చేస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
వీడు మామూలోడు కాదు !! ఎస్సై ఎగ్జామ్‌కోసం ఏం చేశాడో తెలుసా ?? వీడియో
Black Idly: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. తెలుగోడి క్రియేటివిటీకి జనం ఫిదా !! వీడియో
Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు !! వీడియో
Araku: మంచు కురిసే వేళలో మైమరపించే అరకు అందాలు !! వీడియో
స్టంట్ చేయబోయి మోకాళ్లు పగిలాయి !! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో !!
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే

