రూ.కోట్లు పెట్టి కొన్నాడు !! కంపెనీపై కోపంతో కారునే పేల్చేశాడు !! వీడియో
కారు కొనాలన్న కోరికను నిజం చేసుకున్నాడు. కోట్ల విలువైన కారును కొన్నాడు. దానిలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ఏకంగా ఆ కారును పేల్చేశాడు.
కారు కొనాలన్న కోరికను నిజం చేసుకున్నాడు. కోట్ల విలువైన కారును కొన్నాడు. దానిలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ఏకంగా ఆ కారును పేల్చేశాడు. ఈ ఘటన ఫిన్లాండ్‌లో చోటుచేసుకుంది. దక్షిణ ఫిన్‌లాండ్‌లోని కైమెన్‌లాక్సోకి చెందిన త్వామస్ కటైనెన్ అనే వ్యక్తి టెస్లా కారును కొనుగోలు చేశారు. ఆ తర్వాత కారు సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. మొదటి 1500 కిలోమీటర్లు చాలా అద్భుతంగా ప్రయాణించిన టెస్లా కారు.. ఆ తరువాత ఆగిపోయింది. ఆటోమేషన్ సిస్టమ్ ఎర్రర్ చూపించడంతో.. యజమాని టెస్లా సర్వీస్ షోరూమ్‌కి తీసుకెళ్లాడు. అయితే అక్కడ సర్వీసింగ్ ఖర్చులు 20,000వేల యూరోలు అంటే భారత కరెన్సీ ప్రకారం 17 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసింది..
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
వీడు మామూలోడు కాదు !! ఎస్సై ఎగ్జామ్‌కోసం ఏం చేశాడో తెలుసా ?? వీడియో
Black Idly: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. తెలుగోడి క్రియేటివిటీకి జనం ఫిదా !! వీడియో
Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

