Viral Video: కోతులకి, తాబేళ్ళకి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు !! ఎక్కడో చూస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
కొలంబియాలో ఓ జూ నిర్వాహకులు క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో జంతువులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. వాటికిష్టమైన ఆహార పదార్థాల్ని గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ పంపిణీ చేశారు.
\
కొలంబియాలో ఓ జూ నిర్వాహకులు క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో జంతువులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. వాటికిష్టమైన ఆహార పదార్థాల్ని గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ పంపిణీ చేశారు. క్రిస్మస్ సంబరాల్లో మూగజీవాలకు సైతం గిఫ్ట్‌లు అందించి ప్రత్యేకతను చాటుకుంది కాలి జూ. సిబ్బంది నుంచి అందుకున్న వెంటనే గిఫ్ట్ ప్యాక్‌లు తెరవడానికి కోతులు, తాబేలు, ఎలుగుబంటి పోటీపడ్డాయి. తమకెంతో ఇష్టమైన చాక్లెట్‌లు, స్ట్రాబెర్రీల్ని లొట్టలేసుకుంటూ లాగించాయి. జూకి విచ్చేసిన సందర్శకులు ఈ విజువల్స్‌ను ఫోన్‌లో రికార్డ్ చేస్తూ ఆనందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
వీడు మామూలోడు కాదు !! ఎస్సై ఎగ్జామ్‌కోసం ఏం చేశాడో తెలుసా ?? వీడియో
Black Idly: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. తెలుగోడి క్రియేటివిటీకి జనం ఫిదా !! వీడియో
Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు !! వీడియో
Araku: మంచు కురిసే వేళలో మైమరపించే అరకు అందాలు !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

