AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ-వైఎస్సార్‌సీపీ ట్వీట్ వార్… విజయసాయి కామెంట్లకు బుద్ధా కౌంటర్!

టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ పై చంద్రబాబు, టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం.. ఆ వెంటనే బుద్దా వెంకన్న కౌంటరివ్వడం మామూలే. తాజాగా విజయసాయి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్దా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదంటూ ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీపై సెటైర్లు పేల్చారు. ‘ఢిల్లీలో కూర్చుని కాళ్ళు పట్టుకునే నీకు, అపాయింట్మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ జగన్‌కి […]

టీడీపీ-వైఎస్సార్‌సీపీ ట్వీట్ వార్... విజయసాయి కామెంట్లకు బుద్ధా కౌంటర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 22, 2019 | 5:21 PM

Share

టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ పై చంద్రబాబు, టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం.. ఆ వెంటనే బుద్దా వెంకన్న కౌంటరివ్వడం మామూలే. తాజాగా విజయసాయి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్దా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదంటూ ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీపై సెటైర్లు పేల్చారు.

‘ఢిల్లీలో కూర్చుని కాళ్ళు పట్టుకునే నీకు, అపాయింట్మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ జగన్‌కి విశ్వసనీయత అర్ధం తెలుసనుకోవడంలేదు శకుని మామా విజయసాయిరెడ్డి! మీ తప్పుల్ని చంద్రబాబుగారు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.

‘దాదాపు 70 లక్షలమంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది శకుని మామా. తెదేపా హయాంలో చంద్రబాబుగారు ప్రజలకు ఉచితంగా ఇసుకని ఇచ్చారు. కార్మికుల కడుపు నింపారు. మీ జగన్ మాత్రం ఉన్న ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేసాడు. పిల్లికి బిచ్చం  పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ శకుని మామా !’అని విజయసాయి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?