హిందూపురం ప్రజలకు బాలయ్య గుడ్ న్యూస్..

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు.  అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. వివాహ వేడుకలో పాల్గొనడానికి ముందు బాలయ్య.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.  గత ఐదేళ్లలో నేను చేసిన అభివృద్ధి పనులను అని గెలిపించాయని.. ప్రజలకు […]

హిందూపురం ప్రజలకు బాలయ్య గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Oct 24, 2019 | 8:04 PM

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు.  అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. వివాహ వేడుకలో పాల్గొనడానికి ముందు బాలయ్య.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.  గత ఐదేళ్లలో నేను చేసిన అభివృద్ధి పనులను అని గెలిపించాయని.. ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని స్ఫష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా.. గతంలో లాగానే హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.  చిలమత్తూరు మండలంలో చాలాచోట్ల నీటి సమస్యలు ఉన్నాయని  ఆయా ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇకపై ప్రతివారం నియోజకవర్గంలో పర్యటిస్తానని..ప్రజల సమస్యల పరిస్కారం అయ్యేలా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!