Kurnool: పుల్లారెడ్డి మిఠాయిల దుకాణంలో చోరీ.. నగదుతో పాటు స్వీట్స్‌ కూడా అపహరించుకెళ్లిన దొంగ..

|

Dec 28, 2021 | 12:17 PM

సాధారణంగా దొంగలు  విలువైన వస్తువులు, నగలు, డబ్బును  అపహరిస్తారు. అయితే ఓ దుకాణంలోకి దూరిన  దొంగ మిఠాయిలను  దొంగలించాడు

Kurnool: పుల్లారెడ్డి మిఠాయిల దుకాణంలో చోరీ.. నగదుతో పాటు స్వీట్స్‌ కూడా అపహరించుకెళ్లిన దొంగ..
Follow us on

సాధారణంగా దొంగలు  విలువైన వస్తువులు, నగలు, డబ్బును  అపహరిస్తారు. అయితే ఓ దుకాణంలోకి దూరిన  దొంగ మిఠాయిలను  దొంగలించాడు.  నేతి మిఠాయిలకు పేరుగాంచిన కర్నూల్  పుల్లారెడ్డి స్వీట్స్ దుకాణంలో ఈ వింత చోరీ జరిగింది.  రాజ్‌విహార్‌ సెంటర్‌లో ఉన్న మిఠాయిల దుకాణంలోకి దూరిన దొంగ అందులోని నగదుతో పాటు స్వీట్లను కూడా అపహరించుకెళ్లాడు.  దొంగ  దుకాణం షట్టర్స్‌ను పగలగొట్టి  ఈ చోరికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

కాగా   చోరీ విషయం తెలుసుకున్న దుకాణం యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

Sudheer Babu: కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సుధీర్‌ బాబు.. తొలిసారి మెగాఫోన్‌ పట్టుకోనున్న కమెడియన్‌..

Ram Charan: సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్‌ చరణ్‌.. తెగ సంబరపడిపోయిన సామ్..

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..