AP News: అయ్యా బాబోయ్.! ఎంత పొడుగో.. భారీ కొండచిలువ హల్‌చల్

ఈ మధ్య అటవీ ప్రాంతంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని చూసి ఉలిక్కిపడ్డుతున్నారు. తాజాగా అలాంటి ఘటననే ఒక్కటి ఉమ్మడి కర్నూల్‌లో జరిగింది. భారీ కొండచిలువ ప్రజల నివాసాలు ఉండే ప్రదేశానికి వచ్చి హల్చల్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

AP News: అయ్యా బాబోయ్.! ఎంత పొడుగో.. భారీ కొండచిలువ హల్‌చల్
Python Spotted In Nandyal
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 30, 2024 | 7:34 AM

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని చెక్ డ్యామ్ వద్ద 7 అడుగుల భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. కొండచిలువను చూసిన భక్తులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెక్ డ్యామ్ సమీపంలోనే ప్రజల నివాసాలు ఉండటంతో కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో స్థానికులు కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డారు. కొండచిలువను గమనించిన స్దానికులకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అలాగే ఈ విషయం తెలిసిన చుట్టుప్రక్కల వాళ్లు గుంపులు గుంపులుగా కొండచిలువను చూసేందుకు వచ్చారు. జనారణ్యంలోకి కొండచిలువ రావడంతో  పలువురు అటవీశాఖ స్నేక్ క్యాచర్ శంకర్‌కి సమాచారం ఇచ్చారు. కొండచిలువ ఉండే ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా కొండచిలువని పట్టుకుని దగ్గరలోని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

కొండచిలువ వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..