Watch: ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి.. కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఇద్దరి మద్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నట్టుగా వరడు కీర్తి కుమార్ తెలిపారు. భారతీదేశ సంస్కృతి నచ్చడంతో అమ్మాయి కుటుంబ సబ్యులు పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో వీరి పెళ్లి కర్నూలు లోని సీఎస్ఐ చర్చ్ లో ఇండియా, జపాన్ కుటుంబసభ్యుల మధ్య సందడిగా జరిగింది.
కర్నూలు లో జపనీస్ సందడి చేశారు. కర్నూలు కు చెందిన అబ్బాయి, జపాన్ దేశానికి చెందిన అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి విచ్చేసిన జపాన్ యువతీ యువకులు కర్నూలు నగరంలో సందడి చేశారు. కర్నూలుకు చెందిన కీర్తి కుమార్ జపాన్ దేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తాను పనిచేస్తున్న కంపెనీ లోనే జపాన్ కి చెందిన రింకా పనిచేస్తుండంతో ఇద్దరి మద్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నట్టుగా వరడు కీర్తి కుమార్ తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
భారతీదేశ సంస్కృతి నచ్చడంతో అమ్మాయి కుటుంబ సబ్యులు పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో వీరి పెళ్లి కర్నూలు లోని సీఎస్ఐ చర్చ్ లో ఇండియా, జపాన్ కుటుంబసభ్యుల మధ్య సందడిగా జరిగింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..