Weather Alert: మండిపోతున్న సూర్యతాపం.. రానున్న 2 రోజుల్లో ఆ మండలాలకు తీవ్ర వడగాల్పులు.. రిపోర్ట్ ఇదే..

ఇండియ‌న్ మెటలాజిక‌ల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) అంచనాల ప్రకారం గురువారం 125 మండలాల్లో, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజ్లు..

Weather Alert: మండిపోతున్న సూర్యతాపం.. రానున్న 2 రోజుల్లో ఆ మండలాలకు తీవ్ర వడగాల్పులు.. రిపోర్ట్ ఇదే..
Weather Report
Follow us

|

Updated on: Apr 19, 2023 | 5:24 PM

ఇండియ‌న్ మెటలాజిక‌ల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) అంచనాల ప్రకారం గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని 125 మండలాల్లో, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజ్లు పంపిస్తున్నామని, ఆయా ప్రాంతాలవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇక రేపు అంటే గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(125):

గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో అల్లూరి జిల్లాలోని 7, అనకాపల్లిలో 15 మండలాలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరిలో 4, ఏలూరులో 2, గుంటూరులో 11, కాకినాడలో 10, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 12, పల్నాడులో 5, పార్వతీపురం మన్యంలో 11, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 23, వైఎస్ఆర్ జిల్లాలో 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

కాగా, బుధవారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నట్లు నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.