Goat Birthday: వినూత్నంగా మేకపోతుకు జన్మదిన వేడుకలు.. మూడు కేజీల కేక్ కట్ చేసి మరీ సెలబ్రేషన్స్

ఓ కుటుంబం తాము కుటుంబ సభ్యురాలిగా పెంచుతున్న మేకకు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇరుగు పొరుగువారిని పిలిచి కేక్ కట్ చేసి సందడి చేశారు.

Goat Birthday: వినూత్నంగా మేకపోతుకు జన్మదిన వేడుకలు.. మూడు కేజీల కేక్ కట్ చేసి మరీ సెలబ్రేషన్స్
Goat Birthday
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2023 | 8:34 AM

తాము ఎంతో ప్రాణంగా పెంచిన కుక్క, పిల్లి, ఆవు వంటి జంతువుల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. తాజాగా ఓ కుటుంబం తాము కుటుంబ సభ్యురాలిగా పెంచుతున్న మేకకు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇరుగు పొరుగువారిని పిలిచి కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ వింత ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లాలో వినూత్నంగా మేకపోతుకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన వెంకటేష్‌, పద్మావతి దంపతులు మేకమేతును తమ పిల్లల్లా పెంచారు. దానిపై ఉన్న అభిమానం, ప్రేమతో మేకపోతు పుట్టినరోజును ఘనంగా జరిపారు యాజమాని వెంకటేష్‌. ఏకంగా మూడు కిలోలలో కేకు తీసుకొచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిపించి వైభవంగా గోట్‌ బర్త్‌డే నిర్వహించారు. తమ పిల్లలతోపాటు చూడ ముచ్చటగా ఉన్న మేకపోతు కోసం ఇంట్లో శుభకార్యం చేయాలని నిర్ణయించి, చుట్టుపక్కల వారందర్నీ పిలిచి పుట్టినరోజు వేడుక ఔరా అనేలా చేశారు. మూగజీవాలపై వెంకటేష్‌కు ఉన్న ప్రేమను చూసి గ్రామస్తులు కూడా అతన్ని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!