AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు బకెట్ల నిండా నాటుబాంబులు..? ఎక్కడివి..?

జమ్మలమడుగులో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. ముద్దనూరు రోడ్డులో రియల్‌ ఎస్టేట్ వెంచర్‌ వేసే క్రమంలో ఇసుకను తొలగిస్తుండగా.. నాటుబాంబులు బయటపడ్డాయి. మొత్తం నాలుగు బకెట్లలో.. 30 నాటుబాంబులు పూడ్చిబెట్టి ఉన్నాయి. వెంటనే వెంచర్ నిర్వాహకులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో.. పోలీసులు నాటుబాంబులు స్వాధీనం చేసుకుని.. విచారణ చేస్తున్నారు. కాగా.. నాలుగు రోజుల కిందటే రామచంద్రాయపల్లెలో నాటుబాంబులు పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్పుడు.. నాలుగు బకెట్లలో.. నాటుబాంబులు దొరకడంతో వెంచర్ నిర్వాహకులు సహా.. స్థానికులు భయాందోళన […]

నాలుగు బకెట్ల నిండా నాటుబాంబులు..? ఎక్కడివి..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 23, 2019 | 4:59 PM

Share

జమ్మలమడుగులో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. ముద్దనూరు రోడ్డులో రియల్‌ ఎస్టేట్ వెంచర్‌ వేసే క్రమంలో ఇసుకను తొలగిస్తుండగా.. నాటుబాంబులు బయటపడ్డాయి. మొత్తం నాలుగు బకెట్లలో.. 30 నాటుబాంబులు పూడ్చిబెట్టి ఉన్నాయి. వెంటనే వెంచర్ నిర్వాహకులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో.. పోలీసులు నాటుబాంబులు స్వాధీనం చేసుకుని.. విచారణ చేస్తున్నారు. కాగా.. నాలుగు రోజుల కిందటే రామచంద్రాయపల్లెలో నాటుబాంబులు పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్పుడు.. నాలుగు బకెట్లలో.. నాటుబాంబులు దొరకడంతో వెంచర్ నిర్వాహకులు సహా.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.