Alla Nani: ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని కన్నుమూత!
ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం.. ప్రస్తుత టీడీపీ నేత ళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ కన్నుమూశారు. గుండెపోటుతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆయన మృతిపై రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Former Deputy Cm Alla Nani Has Passed Away
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. హస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని.. గత వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
