ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్.. ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ
బిగ్ బాస్ సీజన్ 10 రసవత్తరంగా సాగుతుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తెగ సందడి చేస్తున్నారు. మొత్తంగా 16 మందిని హౌస్ లోకి పంపించారు. వారిలో పది మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు కూడా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
