కట్‌చేసిన టమోటాలను ఇలా స్టోర్ చేస్తే వారమైన ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
15 Sep 2026
Anand T
నార్మల్‌గా టామోటాలను ప్రిజ్‌లో పెడతారని అందరికీ తెలుసు, మరి కట్‌చేసిన టమోటాలను ప్రిజ్‌లో పెట్టొచ్చా.. పెడితే ఏమవుతుంది తెలుసుకుందాం.
టమోటా స్టోరేజ్
మన ఇంట్లో చేసుకునే అన్ని కూరగాయాల్లో దాదాపు టమోటాను వాడుతాం. వంట సమయంలో కొన్ని సార్లు కట్‌చేసిన టమోటాలు మిగిపోతాయి.
కిచెన్ కింగ్ టమోటా
వాటిని ఎలా స్టోర్ చేయాలో తెలియక చాలా మంది వాటిని పడేస్తారు. కానీ ఇకపై అలా చేయొద్దు. ఎందుకంటే మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే కట్‌చేసిన టమోటాలను కూడా తాజాగా ఉండేలా స్టోర్ చేసుకోవచ్చు.
పారవేయొద్దు.
కట్‌చేసిన టమోటాలు ఎక్కవ సేపు ప్రెష్‌గా ఉండాలంటే వాటి తేమ తగ్గకూడదు.. ఇందుకోసం కట్ చేసిన భాగం కిందికి ఉండేలా ఒక ప్లేట్ లేదా గిన్నెలో బోర్లించి పెట్టండి. ఇలా చేయడం వల్ల లోపలి తేమ ఆవిరి కాకుండా టమోటా ఫ్రెష్‌గా ఉంటాయి.
తేమ తగ్గకుండా
కట్‌చేసిన ముక్కలను డబ్బాలో స్టోర్ చేసే ముందు అడుగున లేదా పైన టిష్యూ పేపర్‌ను పెట్టండి. ఇది టమోటాల బూజు పట్టకుండా ఉంచుతుంది.
టిష్యూ పేపర్
కట్‌చేసిన టమోటాలను ఫ్రిజ్‌లో ఓపెన్‌గా పెట్టరాదు. ఏదైనా మూత ఉన్న డబ్బాలో పెట్టి పెట్టండి. లేదంటే ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాల వాసన వీటికి పడుతుంది.