Gold Price Drop: బంగారం కొనే వారికి బిగ్ రిలీఫ్.. దిగొస్తున్న బంగారం ధరలు.. కారణం ఇదే!
బంగారం కొనుగోలు దారులకు ఇదో బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.. ఎందుకంటే బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికన్ డాలర్ బలపడటంతో బంగారం ధరలు దిగొచ్చాయి. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.54,080కు చేరింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
