శ్రీలీలపై అలాంటి రూమర్లు.. అసలు నమ్మోద్దంటోన్న స్టార్ హీరోయిన్

14 September 2026

Basha Shek

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

ప్రస్తుతం కోలీవుడ్  స్టార్ హీరో ధనుష్ సరసన ‘ఓమ్’ చిత్రంలో  హీరోయిన్ గా నటిస్తోంద శ్రీలీల. అలాగే కార్తీక్ ఆర్యన్ జోడీగా బాలీవుడ్‌లో ఒక సినిమా కూడా చేస్తోంది.

ఇదిలా ఉంటే హీరోయిన్ గా జెట్ స్పీడ్ లో దూసుకపోతోన్న శ్రీలీలపై కొన్ని నెగెటివ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. తోటి నటీనటుల పట్ల  ఆమె ఈగో ప్రదర్శిస్తుందని  ప్రచారం జరుగుతోంది.

వరుసగా అవకాశాలు వస్తుండడంతో ఇతరులను శ్రీలీల గౌరవించడం లేదని  సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది.

 తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించిన శ్రీలీల తనపై నెగెటివ్ ప్రచారం చేస్తోన్నవారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది.

తన తోటి నటీనటులను చిన్నచూపు చూస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది శ్రీలీల.

తనకు  ఈగోస్ అసలు లేవని, సెట్స్‌లో ఎవరినీ తక్కువగా చూడనని, నెట్టింట వచ్చే అనవసర పుకార్లను ఎవరూ నమ్మవద్దని శ్రీలీల కోరింది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.