ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఛాన్స్ వస్తే తనతో నటిస్తా.. హీరోయిన్ లయ..
Rajitha Chanti
Pic credit - Instagram
15 September 2026
సీనియర్ హీరోయిన్ లయ సంప్రదాయని, సుప్పిని, సుద్దపూస చిత్రంతో తిరిగి సినీ రంగ ప్రవేశం చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి చెప్పారు.
హీరోయిన్ లయ
సినీ రంగంలోకి తిరిగి వచ్చిన తర్వాత, గత కొన్ని సంవత్సరాలుగా తాను చూడలేని తెలుగు సినిమాలను చూస్తూ, వాటిపై అవగాహన పెంచుకుంటున్నానని లయ తెలిపారు.
హీరోయిన్ లయ
రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలతో పాటు, గతంలో తన టైంలో వెంకటేష్, నాగార్జున, చిరంజీవిలతో పనిచేసే అవకాశం రాలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.
హీరోయిన్ లయ
భవిష్యత్తులో అందరితోనూ కనీసం ఒక్కసారైనా నటించాలని కోరుకుంటున్నానని లయ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. సందేశం ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నారట.
హీరోయిన్ లయ
పాత, కొత్త షూటింగ్ వాతావరణం మధ్య తేడాలపై కూడా లయ తన అభిప్రాయాలను వెల్లడించారు. పాత రోజుల్లో అందరూ కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేసేవారని అన్నారు.
హీరోయిన్ లయ
ఇప్పుడు ఫోన్లు, టెక్స్ట్‌లు ఉన్నందున వ్యక్తిగత సంబంధాలు తగ్గాయో లేదో చెప్పలేనని, కానీ కలిసి భోజనం చేసే అనుభూతి మాత్రం మిస్సవుతుందని అన్నారు.
హీరోయిన్ లయ
పాత్రల ఎంపిక విషయంలో హీరోయిన్ పాత్రలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని లయ స్పష్టం చేశారు. ఉత్తర పాత్ర కేవలం ఒక పాత్ర మాత్రమేనని అన్నారు.
హీరోయిన్ లయ
స్నేహితులు చెప్పడం వల్లనే చాలా కాలం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ప్రారంభించానని, మొదట దాని గురించి తనకు పెద్దగా తెలియదని అన్నారు.
హీరోయిన్ లయ
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్