AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటానియా గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. రూ.10 కోట్లు నష్టం..

కృష్ణాజిల్లాలోని బ్రిటానియా పరిశ్రమ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దాదాపు రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. క్షణాల్లోనే లోపల ఉన్న సరుకంతా కాలిబూడిదయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గోడౌన్‌కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. మంటలను ఆర్పేందుకు దాదాపు ఆరు గంటల పాటు శ్రమించారు. అయినప్పటికి మంటలు అదుపులోకి రాకపోవడంతో.. గోడౌన్ […]

బ్రిటానియా గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. రూ.10 కోట్లు నష్టం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 03, 2019 | 12:06 PM

Share

కృష్ణాజిల్లాలోని బ్రిటానియా పరిశ్రమ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దాదాపు రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. క్షణాల్లోనే లోపల ఉన్న సరుకంతా కాలిబూడిదయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గోడౌన్‌కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. మంటలను ఆర్పేందుకు దాదాపు ఆరు గంటల పాటు శ్రమించారు. అయినప్పటికి మంటలు అదుపులోకి రాకపోవడంతో.. గోడౌన్ మొత్తం మంటలకు కుప్పకూలింది. లోపల ఉన్న బ్రిటానియా ఉత్పత్తులు కాలి బూడిదయ్యాయి. ఈ మంటలకు పక్కన ఉన్న అపార్ట్‌మెంట్ గోడలు కూడా వేడెక్కిపోవడంతో అందులో జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

Follow Us
కలలో వేణువుతో శ్రీకృష్ణుడు.. ప్రేమ, డబ్బు విషయంలో శుభసంకేతమేనా?
కలలో వేణువుతో శ్రీకృష్ణుడు.. ప్రేమ, డబ్బు విషయంలో శుభసంకేతమేనా?
గాయం నిజమేనా? విచారణ మొదలెట్టిన సెలక్షన్ కమిటీ!
గాయం నిజమేనా? విచారణ మొదలెట్టిన సెలక్షన్ కమిటీ!
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే