AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదం ఒంగోలు పేర్నమిట్టలోని మినోఫాం ఫార్మా కంపెనీలో జరిగింది. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా..

బ్రేకింగ్: మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 15, 2020 | 1:40 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదం ఒంగోలు పేర్నమిట్టలోని మినోఫాం ఫార్మా కంపెనీలో జరిగింది. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. శానిటైజర్‌లలో ఉపయోగించే ఆల్కహాల్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా పరిశ్రమలోని రెండు ఫోర్లకు దట్టమైన పొగలు వ్యాప్తించడంతో.. అక్కడి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేస్తున్నారు. కాగా ఇప్పటికే విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో ప్రజలు భయాందోళన చెందుతుంటే.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ప్రజలు మరింత భయానికి గురవుతున్నారు.

Read More:

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?

Follow Us
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..