AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో.. గొడుగు పరిమాణంలో ఉన్న పుట్టగొడుగు.. షాకైన పరిశోధకులు..

అక్షరాల ఐదు కేజీల బరువు ఉన్న పుట్టగొడుగు.. ఓ రైతు పొలంలో పుట్టుకొచ్చింది. పుట్టగొడుగులు పెంచే ఫామ్‎లో కూడా అంత భారీ పుట్టగొడుగు పెరగదేమో. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జానంపల్లికి చెందిన వడ్డే హనుమంతరాయుడు అనే రైతు పొలంలో ఇటీవల ఓ పుట్టగొడుగు బయటకు వచ్చింది. పొలం నుంచి బయటకు పుట్టుకొచ్చిన పుట్టగొడుగును తవ్వి తీశాడు రైతు హనుమంతురాయుడు. ఆ భారీ సైజులో ఉంటే పుట్టగొడుగును చూసి షాక్ అయ్యాడు. అదేవిధంగా దాని బరువు చూసి కంగుతిన్నాడు.

Watch Video: వామ్మో.. గొడుగు పరిమాణంలో ఉన్న పుట్టగొడుగు.. షాకైన పరిశోధకులు..
Mushroom
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jun 27, 2024 | 3:17 PM

Share

అక్షరాల ఐదు కేజీల బరువు ఉన్న పుట్టగొడుగు.. ఓ రైతు పొలంలో పుట్టుకొచ్చింది. పుట్టగొడుగులు పెంచే ఫామ్‎లో కూడా అంత భారీ పుట్టగొడుగు పెరగదేమో. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జానంపల్లికి చెందిన వడ్డే హనుమంతరాయుడు అనే రైతు పొలంలో ఇటీవల ఓ పుట్టగొడుగు బయటకు వచ్చింది. పొలం నుంచి బయటకు పుట్టుకొచ్చిన పుట్టగొడుగును తవ్వి తీశాడు రైతు హనుమంతురాయుడు. ఆ భారీ సైజులో ఉంటే పుట్టగొడుగును చూసి షాక్ అయ్యాడు. అదేవిధంగా దాని బరువు చూసి కంగుతిన్నాడు. రెండు అడుగుల వెడల్పుతో ఐదు కిలోల బరువు ఉన్న పుట్టగొడుగు చూసిన స్థానికులు, చుట్టుపక్క రైతులు ఆశ్చర్యపోయారు. 5 కిలోల బరువు ఉన్న అరుదైన భారీ పుట్టగొడుగు చూసేందుకు రైతు హనుమంతరాయుడు ఇంటికి జనం క్యూ కడుతున్నారు.

బస్తా పుట్టగొడుగులు పట్టుమని కిలో బరువు కూడా ఉండవు. కానీ ఈ పుట్టగొడుగు వెరైటీగా.. 5 కేజీల బరువు ఉంది. ఇంత పెద్ద పుట్టగొడుగును తాను ఎప్పుడు చూడలేదని రైతు హనుమంతురాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. అంత భారీ పుట్టగొడుగును.. అరుదైనదిగా భావించి పరిశోధన కోసం వ్యవసాయ అధికారులకు అప్పగించారు. అరుదైన ఐదు కిలోల వెరైటీ పుట్టగొడుగును కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పరిశోధనకు తరలించారు. సాధారణంగా వర్షాలు పడే సమయంలో వ్యవసాయ పొలాల్లో పుట్టగొడుగులు పుట్టుకు రావడం సహజమే.. కానీ ఇంత భారీ పుట్టగొడుగు అరుదైన ఐదు కిలోల పుట్టగొడుగు స్థానికంగా చర్చినీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!