AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC దువ్వాడ పుట్టినరోజు.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మాధూరి.. ఏంటో తెల్సా..?

ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తెలు ఆయనకు దూరంగా ఉన్నారు. దివ్వెల మాధురితో కలిసి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ విషయంలో ఎవరు ఏమన్నా తగ్గడం లేదు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా దువ్వాడకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు దివ్వెల మాధురి.

MLC దువ్వాడ పుట్టినరోజు.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మాధూరి.. ఏంటో తెల్సా..?
Duvvada Srinivas - Divvala Madhuri
Ram Naramaneni
|

Updated on: Nov 04, 2024 | 6:34 PM

Share

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రస్తుతం నెట్టింట మంచి ట్రెండింగ్‌లో ఉన్న నేమ్స్. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటూ గత కొన్ని రోజులుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట ప్రవర్తన కాస్త వివాదాస్పదం అయింది కూడా. ఎవరేమన్నా, ఏదేమైనా మా ప్రేమను ఆపలేరు.. మమ్మల్ని విడదీయలేరు అంటూ వారు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం తమ భాగస్వాములతో విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉందని.. అది తేలిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామంటూ కుండబద్దలు కొట్టారు.

తాజాగా దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. దివ్వెల మాధురితో కలిసి…  దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఇక దువ్వాడ పుట్టినరోజు సందర్భంగా దివ్వెల మాధురి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఖరీదైన వాచీ అందించారు. ఈ వాచ్ ఖరీదు సుమారుగా రూ.2 లక్షలు వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.

ఇక ఇటీవల ఈ జంట తిరుమల పర్యటన వివాదాస్పదమైంది. అనంతరం తిరు మాఢ వీధుల్లో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. దీంతో విజిలెన్స్‌ అధికారులతో పాటు పలు సంఘాలు ఇద్దరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పవిత్రమైన మాఢవీధుల్లో ఫోటో షూట్లు చేయడం, తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి…… 41ఏ నోటీసులు జారీ చేశారు. విచారణకు తిరుమల రావాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు