జనసేన కేంద్ర కార్యాలయంలో ఢిప్యూటీ సీఎం.. సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు

ఊరూ వాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా మహానగరాలు మొదలుకుని మారుమూల పల్లెల వరకు అంతటా కొలువుదీరాడు విఘ్నేశ్వరుడు.

Balaraju Goud

|

Updated on: Sep 07, 2024 | 3:49 PM

తొలిపూజ అందుకునే దేవుడిని పూజించే రోజు రానే వచ్చింది. దేశమంతా ఆనందోత్సహాలు, భక్తిప్రపత్తులతో జరుపుకునే వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఊరూ వాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా మహానగరాలు మొదలుకుని మారుమూల పల్లెల వరకు అంతటా కొలువుదీరాడు విఘ్నేశ్వరుడు.

1 / 6
తొలిపూజ అందుకునే దేవుడిని పూజించే రోజు రానే వచ్చింది. దేశమంతా ఆనందోత్సహాలు, భక్తిప్రపత్తులతో జరుపుకునే వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది.

2 / 6
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

3 / 6
Pawan Kalyan

Pawan Kalyan

4 / 6
విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని పవన్ కల్యాణ్ అభిలషించారు.

5 / 6
జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

6 / 6
Follow us