AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న ఎట్టకేలకు తుఫాన్‌గా మారింది. దీంతో ఈ తుఫాన్‌కు అక్వాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ఈ తుఫాన్ ఈ నెల 19వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచనలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం
Breaking
Anand T
|

Updated on: Nov 16, 2026 | 8:07 PM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న ఎట్టకేలకు తుఫాన్‌గా మారింది. దీంతో ఈ తుఫాన్‌కు అక్వాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ఈ తుఫాన్ ఈ నెల 19వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచనలు జారీ చేశారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us