AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు పెళ్లికి సుకన్య సమృద్ధి యోజన డబ్బులు మొత్తం తీసుకోవచ్చా..? ఈ ఒక్క రూల్ తెలిస్తే చాలు!

తమ కూతురు భవిష్యత్ కోసం డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి సుకన్య సమృద్ది యోజన దేశంలో బాగా పాపులర్ అయిన పథకం. అయితే ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 21 ఏళ్లు ఉంటుంది. ఒకవేళ ఇది మెచ్యూర్ కాకముందే కూతురు పెళ్లి జరిగితే నిధులు తీసుకోవచ్చా..?

Venkatrao Lella
|

Updated on: Nov 16, 2026 | 6:40 PM

Share
ఆడబిడ్డల కోసం డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి సుకన్య సమృద్ది యోజన పథకం మంచి ఎంపికగా నిలుస్తోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్ ఇది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇందులో పెట్టుబడి పెడితే నిధులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీంతో పాటు ఆకర్షణీయమైన ఆదాయం, ట్యాక్స్ మినహాయింపులు ఇందులో పొందవచ్చు. చిన్న మొత్తాలను ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా కూతురు ఆర్ధిక అవసరాలకు అధిక సొమ్ము కూడబెట్టవచ్చు.

1 / 5
సుకన్య సమృద్ది యోజనలో 15 ఏళ్ల పాటు తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలి. 21 ఏళ్ల తర్వాత మెచ్యూర్ పూర్తవుతుంది. ఒకవేళ SSY మెచ్యూర్ పీరియడ్ కంటే ముందే కూతురు పెళ్లి ఫిక్స్ అయితే నిధులు తీసుకోవచ్చా? లేదా? అనే డౌట్ చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం కూతురుకు 18 ఏళ్లు నిండి పెళ్లి ఫిక్స్ అయితే నిధులు మొత్తం తీసుకోవచ్చు.

2 / 5
ఆడబిడ్డల వయస్సు 10 ఏళ్ల కంటే తక్కువ ఉంటేనే ఈ స్కీములో చేరడానికి అర్హులు. 10 ఏళ్ల వయస్సు దాటితే ఇందులో చేరలేరు. ఉదాహరణకు కూతురు వయస్సు 7 ఏళ్లు ఉన్నప్పుడు అకౌంట్ తెరిస్తే 21 ఏళ్ల మెచ్యూర్ పీరియడ్ ప్రకారం ఆమెకు 28 ఏళ్లు వచ్చేంతవరకు ఉంటుంది. అయితే ఇది మెచ్యూర్ అవ్వడం కంటే ముందే కూతురు పెళ్లి చేస్తుంటే నిధులు మొత్తం విత్ డ్రా చేసి ఖాతా మూసివేయచ్చు

3 / 5
ముందుగానే ఖాతా మూసివేయాలంటే మీరు పోస్టాఫీస్, బ్యాంకుల్లో ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అక్కడి సిబ్బందిని సంప్రదించాలి. వయస్సు, పెళ్లి ఇన్విటేషన్ కార్డు వంటివి సమర్పించాలి. దీంతో సిబ్బంది పరిశీలించి నిధులు అందిస్తారు. వివాహం తేదీకి ఒక నెల ముందు లేదా వివాహం జరిగిన 3 నెలల తర్వాత వరకు అకౌంట్ మూసివేయవచ్చు.

4 / 5
కౌంట్లోని నిధులతో పాటు వడ్డీ సహా మొత్తం అందిస్తారు. అనంతరం అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటివరకు జమ అయినా నిధులను కూతురు వివాహం కోసం తల్లిదండ్రులు ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు అనేక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

5 / 5
Follow Us
కూతురు పెళ్లికి సుకన్య సమృద్ధి యోజన డబ్బులు మొత్తం తీసుకోవచ్చా..?

ఆరు రాశులకు మహా భాగ్య యోగం! ఆర్థికంగా తిరుగే ఉండదు..

చలికాలంలో రోజుకో క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే

కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం

తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు..

OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి

యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ

ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్