AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పసరిక పాము అని లైట్ తీసుకునేరు.. కాటు పడితే హాంఫట్ అంతే..

ఇది పసరిక పాము అనుకుంటే మీరు ప్రమాదంలో పడ్డట్లే. దీని పేరు స్పాట్‌ టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనది. వెంటనే వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఇది కూడా పసరిక పాముల మాదిరిపై చెట్లపై ఉంటుంది. మడ అడవులు ఉండే ప్రాంతాల్లో అవాసం ఏర్పరుచుకుంటుంది.

Andhra: పసరిక పాము అని లైట్ తీసుకునేరు.. కాటు పడితే హాంఫట్ అంతే..
Spot Tailed Pit Viper
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2025 | 4:27 PM

Share

ఏంటి మీరు దీన్ని పసరిక పాము అనుకున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే..  ఈ పాము పేరు పేరు స్పాట్‌ టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌. అత్యంత విషపూరితమైనది. కాటేస్తే ప్రాణానికే ప్రమాదం. అయితే ఈ పాము అంతరించిపోయే దశంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్‌లో ఉండగా.. వాటి ఉనికిని కాపాడేందుకు 2022లో ఒకటో షెడ్యూల్‌లోకి మార్చారు. పాములు చిత్తడి నేలల్లో ఎక్కువగా జీవనం సాగిస్తాయి.  ఈ పాము కాటు పడితే.. లోపల బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్‌ డెడ్‌ అవ్వడం, హార్ట్‌ అటాక్, కోమాలోకి వెళ్లడం వంటివి జరుగుతాయి. అయితే ఈ పాములు సంతతి చాలా తక్కువగా ఉండటంతో.. ఇటీవలి కాలంలో అలాంటి కేసులు ఏమీ నమోదు కాలేదు. పొడ పాము జాతికి చెందిన ఈ పాములు పగటి పూట పూర్తిగా నిద్రలో ఉంటాయి, రాత్రి వేళ వేటకు బయలుదేరతాయి.

Also Read: చూశారా ఈ చిత్రం… పాము చూడండి ఏం చేస్తుందో..?

పచ్చని చెట్లపై సంచరిస్తూ ఉండే వీటిని పసరిక పాములు అని లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం.  తాజాగా ఈ పాము కాకినాడ జిల్లా కోరింగ ఫారెస్ట్‌లో ఇలా చెట్టుపై ఆకుల మధ్య కలిసిపోయి కనిపించింది. ఈ జాతి మగపాములు 22.6 అంగుళాలు, ఆడ పాములు 41.1 అంగుళాలు పెరుగుతాయి. మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ పాము గురించి తెలుసుంటే మంచిది. పసరిక పాము అనుకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..