RTC ఫ్రీ బస్సు పథకంపై కండక్టర్ తీవ్ర ఆవేదన.. వివాదాస్పదంగా మారిన సెల్ఫీ వీడియో!
ఏలూరు జిల్లాలో మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియో వివాదాస్పదంగా మారింది. ఏపీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం మాపాలిట శాపంగా మారిందంటూ జంగారెడ్డి గూడెం ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎంత బ్రతిమాలినా ప్రయాణికులు సహకరించటంలేదంటూ సెల్ఫీ వీడియోలో కండక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లాలో మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియో వివాదాస్పదంగా మారింది. ఏపీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం మాపాలిట శాపంగా మారిందంటూ జంగారెడ్డి గూడెం ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. RTC ఫ్రీ బస్సు పథకంతో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని.. ఎంత చెప్పినా ప్రయాణికులు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఎంత బ్రతిమాలినా ప్రయాణికులు సహకరించటంలేదంటూ సెల్ఫీ వీడియోలో కండక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కండక్టర్ సెల్ఫీ వీడియోపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు మహిళా కండక్టర్ వీడియో చేసిన మరోసటి రోజే నుంచే విధులు కేటాయించకపోవడంతో సహచర కండక్టర్లు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇంతకూ మహిళా కండెక్టర్ సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారు.కండక్టర్ల ఇబ్బందులేంటో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

