AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ లేఖ

AP CM YS Jagan:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై వారికి బహిరంగ లేఖను రాశారు. తాము ఇస్తున్నది జీతం కాదు.. గౌరవ భృతి అని అన్నారు...

AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ లేఖ
Follow us
Subhash Goud

|

Updated on: Feb 09, 2021 | 11:06 PM

AP CM YS Jagan:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై వారికి బహిరంగ లేఖను రాశారు. తాము ఇస్తున్నది జీతం కాదు.. గౌరవ భృతి అని అన్నారు. వేతనాలు పెంచాలంటూ ఇటీవల వాలంటీర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వారికి ఈ లేఖను రాశారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే గౌరవ భృతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జీతాలు పెంచాలంటూ కొంత మంది గ్రామ, వార్డు వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డు ఎక్కడం ఎంతో బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పౌర సేవలను ప్రజల ఇంటివద్దకే అందించేలా ఈ వ్యవస్థను తీసుకువచ్చినట్లు జగన్‌ తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందించాలన్న సదుద్దేశంతోనే వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Also Read: ఏలూరులో వింత వ్యాధిపై మరో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు.. వివిధ శాఖలు సిద్ధం చేసిన యాక్షన్‌ ప్లాన్‌ పరిశీలన

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!