AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వామ్మో.. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. ఇంట్లోకి దొంగ ఎలా వెళ్లాడో చూశారా..? వీడియో వైరల్

టెంపుల్ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. అయితే.. చోరీ ప్రయత్నంలో చెడ్డీ గ్యాంగ్ విఫలం అయ్యింది. వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ లో ఉంటున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించకుండానే వెను తిరిగింది.

Andhra: వామ్మో.. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. ఇంట్లోకి దొంగ ఎలా వెళ్లాడో చూశారా..? వీడియో వైరల్
Cheddi Gang Hulchul In Tirupati
Raju M P R
| Edited By: |

Updated on: Mar 28, 2026 | 1:20 PM

Share

టెంపుల్ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. అయితే.. చోరీ ప్రయత్నంలో చెడ్డీ గ్యాంగ్ విఫలం అయ్యింది. వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ లో ఉంటున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించకుండానే వెనుతిరిగింది. ముగ్గురు దొంగల చెడ్డి గ్యాంగ్ అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో సునంద కుమారి ఇంటి వద్దకు చేరుకుంది. చెడ్డి గ్యాంగ్ లోని ఒక దొంగ మాత్రమే ఇంట్లోకి చొరబడగా.. మిగతా ఇద్దరూ ఇంటి బయట ఉండిపోయారు.  అర్ధరాత్రి 2:20 నుంచి 3.30 గంటల దాకా గంటకు పైగానే ఇంట్లోనే ఉన్న దొంగ చోరీకి ప్రయత్నించాడు. అయితే మూడు బెడ్ రూముల్లో నిద్రిస్తున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యే లోపే చెడ్డీ గ్యాంగ్ కు చెందిన దొంగ పరారయ్యాడు.

సునంద కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. చెడ్డీ గ్యాంగ్ సంచరించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను సేకరించారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఇంట్లో ఎలాంటి చోరీకి పాల్పడలేదని తేల్చారు.

వీడియో చూడండి..

చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందన్న సమాచారంతో .. తిరుపతి ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.. అయితే.. చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఎవరైనా అనుమానంగా కనిపిస్తుంటే.. సమాచారం ఇవ్వాలని తిరుపతి రూరల్ పోలీసులు కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!