
రేపు విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వెళ్లనున్న వందే భారత్ రైళ్లో టైమింగ్స్ మారనున్నాయి. ఉదయం 5.45 గంటలకు బదులు విశాఖలో ట్రైన్ ఉదయం 9.45 గంటలకు బయలుదేరనుంది. అయితే ఇలా మార్పులు ఎందుకు చేశారంటే ఖమ్మం-విజయవాడ సెక్షన్ మధ్య ఇటీవల వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ బధవారం రోజున రాళ్లదాడి చేశారు. దీంతో రైలులోని S8 కోచ్ గ్లాస్ పగిలిపోయింది. అయితే కొత్త గ్లాస్ అమర్చుకున్న తర్వాత వందేభారత్ రైలు బయలుదేరనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..