AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో మరో మలుపు.. సీబీఐ పిటిషన్‌లో సంచలన విషయాలు

వైఎస్ వివేకా మర్డర్‌ కేసులో అనుమానాలన్నీ అవినాష్‌రెడ్డిపైనే అంటోంది సీబీఐ. ఇప్పటికీ ఆరు ప్రశ్నలకు అవినాష్‌ నుంచి సమాధానాలు రాలేదని కోర్టుకు చెప్పింది. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ ఫైల్‌ చేసిన సీబీఐ, అనేక సంచలన విషయాలను వెల్లడించింది. మర్డర్‌ జరిగిన రోజు ఏం జరిగిందో సీన్‌ టు సీన్‌ రివీల్‌ చేసింది. ఇంతకీ, సీబీఐ చెప్పిన ఆ సీక్రెట్స్‌ ఏంటి?. అసలా రోజు ఏం జరిగింది!

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో మరో మలుపు.. సీబీఐ పిటిషన్‌లో సంచలన విషయాలు
Ys Viveka Murder Case
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2023 | 7:33 AM

Share

వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయ్‌. కోర్టుకెళ్లిన ప్రతిసారీ సంచలన విషయాలు వెల్లడిస్తోంది సీబీఐ. అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ వేసిన సీబీఐ, నిందితులపై మోపిన అభియోగాలను రివీల్‌ చేసింది. ఎంపీ అవినాష్‌పై మెయిన్‌గా రెండు నేరాలను మోపింది. ఒకటి వివేకా హత్య, రెండోది ఆధారాలను మాయం చేయడం.. ఈ రెండింటినీ ప్రధానంగా ప్రస్తావించింది సీబీఐ. అవినాష్‌రెడ్డితోపాటు గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌, దస్తగిరిపై హత్యానేరం… భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, శివశంకర్‌, అవినాష్‌పై ఆధారాలు చెరిపినట్టు అభియోగాలు మోపింది.

వివేకా మర్డర్‌ జరిగిన రోజు అసలేం జరిగిందో సీన్‌ టు సీన్‌ బయటపెట్టింది సీబీఐ. మర్డర్‌ జరిగిన రోజు రాత్రి 11గంటల 45నిమిషాలకు వివేకా ఇంటికొచ్చాడు గంగిరెడ్డి. అర్ధరాత్రి 12.30వరకు ఇద్దరు మాట్లాడుకున్నారు. సిగరేట్‌ కోసం బయటికొచ్చిన వివేకా… ఈరోజు గంగిరెడ్డి ఇక్కడే ఉంటాడంటూ వాచ్‌మెన్‌ రంగన్నకు చెప్పినట్టు వెల్లడించింది. ఇక, గూగుల్‌ టేక్‌ఔట్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. మర్డర్‌ జరిగినప్పుడు సునీల్‌ యాదవ్‌… అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్టు చెప్పింది. హత్యకు ముందూతర్వాత సునీల్‌ యాదవ్‌ ఎక్కడెక్కడ ఉన్నాడో 33 గూగుల్‌ లొకేషన్స్‌ను తీసింది సీబీఐ.

ఎంపీ అవినాష్‌పై అనేక అనుమానాలు లేవనెత్తింది సీబీఐ. వివేకా మర్డర్‌ జరిగిన రెండ్రోజుల తర్వాతే ఎందుకు అవినాష్‌ను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఎంపీ టికెట్‌ షర్మిలకు ఇవ్వాలని వివేకా ఒప్పించింది నిజం కాదా!. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధం ఎక్కడ?. సునీల్‌ యాదవ్‌కి అవినాష్‌ మధ్యున్న సంబంధాలు. హత్యకు ముందురోజు అవినాష్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడు?. ఓబుల్‌రెడ్డి, భరత్‌యాదవ్‌లు ఎందుకు దస్తగిరి వెంటపడ్డారు!. మర్డర్‌ కోసం జరిగిన 4కోట్ల లావాదేవీలపై అవినాష్‌ నుంచి ఆన్సర్స్‌ రావాల్సి ఉందంటోంది సీబీఐ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..