Bank holidays April 2021: బ్యాంక్ కస్టమర్స్ బీ ఎలర్ట్.. ఈ వారంలో ఎన్ని సెలవులు వచ్చాయంటే..!

Bank holidays April 2021: ఏప్రిల్ నెలలో మళ్లీ బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. దీంతో బ్యాంకు లావాదేవీలు మరోమారు స్తంభించనున్నాయి. ఈ వారంలో ఎవరికైనా..

Bank holidays April 2021: బ్యాంక్ కస్టమర్స్ బీ ఎలర్ట్.. ఈ వారంలో ఎన్ని సెలవులు వచ్చాయంటే..!
Bank Holidays
Follow us
Surya Kala

|

Updated on: Apr 13, 2021 | 7:16 AM

Bank holidays April 2021: ఏప్రిల్ నెలలో మళ్లీ బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు రోజులు వచ్చాయి. దీంతో బ్యాంకు లావాదేవీలు మరోమారు స్తంభించనున్నాయి. ఈ వారంలో ఎవరికైనా ముఖ్యమైన బ్యాంక్ లావాదేవీలుంటే బీ అలెర్ట్.. ఎందుకంటే దాదాపు 5 రోజులు హాలీడేస్ రానున్నాయి. ఈ వారంలో వరుసగా కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అయితే సోమవారం ఒక్కరోజే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు బ్యాంకులు ఆరు రోజులు పనిచేయవు. ఒక్కరోజు అది కూడా సోమవారం మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.

ఈ కారణంగా బ్యాంకు లావాదేవీలు చేయాల్సి ఉంటే ఈ వారం మొదటి రోజే చూసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు, ఉద్యోగులు సెలవుల అనుగుణంగా పనులు చూసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. వరుస సెలవులతో ఎటిఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 21న శ్రీరామ నవమి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 12న బ్యాంకులు పని చేస్తాయి. ఏప్రిల్ 13న ఉగాది పండుగ, ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15న హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ డే, ఏప్రిల్ 16న కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు, ఏప్రిల్ 21న శ్రీరామ నవమి, ఏప్రిల్ 24న నాలుగో శనివారం కావడంతో వరుస సెలవు రోజులు వచ్చాయి. ఏప్రిల్ 10- రెండో శనివారం… ఏప్రిల్ 11- ఆదివారం… ఏప్రిల్ 13- ఉగాది… ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి … ఏప్రిల్ 15న హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ డే, ఏప్రిల్ 16న కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు, ఏప్రిల్ 18- ఆదివారం…ఏప్రిల్ 21- శ్రీరామనవమి… ఏప్రిల్ 24న నాలుగో శనివారం కావడంతో వరుస సెలవు రోజులు వచ్చాయి. అయితే ఈ బ్యాంక్ పనిదినాలు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించినవి.. ఎందుకంటే బ్యాంక్ హాలిడేస్ రాష్ట్రానికి అనుగుణంగా మారతాయి. వినియోగదారులు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ముందుగా తమ బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేస్తుకోవాల్సి ఉంటుంది.

Read Also : ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా.. విష్ణు సహస్రం కలిగిస్తే ఫలితం ఏమిటంటే..!

మెనీ ఫెస్టివల్స్.. వన్ లవ్ అంటున్న రాధే శ్యామ్ .. ఉగాది శుభాకాంక్షలతో ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో