AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Radhe Shyam: మెనీ ఫెస్టివల్స్.. వన్ లవ్ అంటున్న రాధే శ్యామ్ .. ఉగాది శుభాకాంక్షలతో ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్

Prabhas Radhe Shyam Movie: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఉగాది కానుకగా...

Prabhas Radhe Shyam: మెనీ ఫెస్టివల్స్.. వన్ లవ్ అంటున్న రాధే శ్యామ్ .. ఉగాది శుభాకాంక్షలతో ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్
Radhe Shyam
Surya Kala
|

Updated on: Apr 13, 2021 | 6:23 AM

Share

Prabhas Radhe Shyam Movie: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఉగాదిశుభాకాంక్షలతో.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రాధే శ్యామ్ నుంచి చాలా పండగలు.. ఒకటే ప్రేమ అంటూ ప్రభాస్ చిరునవ్వుతో ఉన్న పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్ తో ప్రేక్షకులను అలరించింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందని ప్రభాస్ తొలిసారిగా దొంగగా కనిపించనున్నాడని టాక్.. వేసవి వినోదంగా జులై 30 న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా మరోవైపు ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు మరోవైపు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ లో సలార్ సినిమాను మరోవైపు నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఓ ఫాంటసీ సిని మాతో పాటు ఆదిపురుష్ వంటి డిఫరెంట్ నేపధ్య కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు..

Also Read: పోరాడి ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌… ఉత్కంఠ పోరులో పంజాబ్‌ గెలుపు.. చివరి బంతికి విజయం

పవన్ కళ్యాన్ని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించానన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్…

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌