ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‎లో రసాభాస.. నేతల మధ్య వాగ్వాదం..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధిపై వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ వివరిస్తుండగా, టీడీపీ నాయకులు ఏమి అభివృద్ధి జరగలేదు అనడం పై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్‎ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‎లో రసాభాస.. నేతల మధ్య వాగ్వాదం..
Municipal Council
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Jan 31, 2024 | 10:30 PM

ఎమ్మిగనూరు, జనవరి 31: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధిపై వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ వివరిస్తుండగా, టీడీపీ నాయకులు ఏమి అభివృద్ధి జరగలేదు అనడం పై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్‎ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతుండగా మున్సిపల్ చైర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశంను ముగించి వెళ్ళిపోయారు.

ఎన్నో సమస్యలపై టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడాలని కౌన్సిల్ హల్‎కు వస్తే ఇలా మాట్లాడకుండా వైసీపీ కౌన్సిలర్‎లు అడ్డుకోవడం దారుణమానన్నారు. సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల గొంతు నొక్కడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం మెట్లపై టీడీపీ నాయకులు బైటయించి నిరసన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశాల్లో టీడీపీ కౌన్సిలర్‎లు మాట్లాడే అవకాశం కలిపించాలని వారు డిమాండ్ చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..