AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local polls 2021 : ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. గొల్లప్రోలులో ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

AP sarpanch polls 2021: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.

AP Local polls 2021 : ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. గొల్లప్రోలులో ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
Balaraju Goud
|

Updated on: Feb 09, 2021 | 11:21 AM

Share

AP Local polls 2021 : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో చిన్నగా మొదలైన గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

మరోవైపు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబ్బు పంపిణీ చేస్తున్న కొందరిని గ్రామస్థులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా బొట్లవారిపల్లెలో సోమవారం అర్ధరాత్రి కొందరు అభ్యర్థుల మద్దతుదారులు హల్‌చల్‌ చేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.

Read Also…  AP Panchayat Elections 2021 : పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారా..? అయితే ఇలా చేయండి..!

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..