AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు.. ఛైర్మన్‌, సభ్యుల పూర్తి వివరాలు ఇవే!

కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వయంభూ నారికేళ ప్రియుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ ట్రస్ట్ బోర్డుకు నూతన ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు.. ఛైర్మన్‌, సభ్యుల పూర్తి వివరాలు ఇవే!
Ainavilli Temple New Trust Board
Anand T
|

Updated on: Aug 20, 2026 | 12:34 PM

Share

కొనసీమ జిల్లాలోనే ప్రసిద్ధి నారికేళ శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ప్రభుత్వం కొత్త అధికారులను నియమించింది. పి. గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలంలోని ఈ ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా విల్ల సూర్యనారాయణను నియమిస్తూ దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మట్టపర్తి హరిశ్చంద్ర ప్రసాద్, కొమ్మిరెడ్డి శ్రీలయ, పడమట మోహనరావు, కడలి జ్యోతి, అల్లవరపు సంతోషి, బొబ్బిలి రాంబాబు, తొత్తరమూడి ప్రభాకరరావు, కముజు త్రినాథ రంగారావు, చోడే క్రాంతి, పావులూరి వరలక్ష్మి, అయినవిల్లి సూర్యనారాయణమూర్తిలను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా దేవాదాయ శాఖ నియమించింది.

ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఎంపికైన విల్ల సూర్యనారాయణకు గ్రామస్థులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను పూలమాల, శాలువాతో సత్కరించారు. తమను ఆలయ బోర్డు సభ్యులుగా నియమించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు బోర్డు ఛైర్మన్, సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అండతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని బోర్డు సభ్యులు పేర్కొన్నారు.

Ainavilli Temple New Trust Board (1)

Ainavilli Temple New Trust Board

ఆలయ ప్రత్యేకతలు

సాధారణంగా అన్ని హిందూ దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ, అయినవిల్లి ఆలయంలో మాత్రం విఘ్నేశ్వరుడి విగ్రహం దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. అంతేకాదు ఇక్కడ స్వయంబుగా కొలువై ఉన్న స్వామి వారిని భక్తులు నారికేళ ప్రియుడుగా పిలుస్తారు. భక్తులు తమ మనసులోని కోరికలను తలచుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే, ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులు పూర్తవుతాయని, కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాడ నమ్మకం.  అక్షర దోశాలు సరిచేసి ఇవ్వు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర