AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన జారీ చేసింది. ఆన్‌లైన్ సేవల ద్వారా బుక్ చేసుకునే కమర్షియల్ ద్విచక్ర వాహనాలకు కొండపైకి అనుమతివ్వబోమనని స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సులు లేదా సొంతవాహనాలకు మాత్రమే ఘాట్‌రోడ్డులోకి అనుమతి ఉంటుందని తెలిపింది.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
No Entry For App Based Bike Taxi To Tirumala
Anand T
|

Updated on: Oct 04, 2026 | 2:50 PM

Share

శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్తే భక్తులకు టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా బుక్‌ చేసుకునే కమర్షియల్ ద్విచక్రవాహనాలకు ఘాట్‌ రోడ్డులోకి ఎంట్రీ లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డు మీదుగా తిరుమలకు వెళ్లేందుకు అనుమతించేది లేదని.. ఈ మేరకు అలిపిరి చెక్‌పోస్ట్‌ వద్ద భక్తుల అవగాహన నిమిత్తం ప్రత్యేక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది టీటీడీ.

అలాగే.. ఈ సేవలు అందించే ఆయా సంస్థలు తమ మొబైల్ యాప్ మ్యాపింగ్‌ల నుంచి తిరుమల రైడ్ ఆప్షన్‌ను కూడా వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఈ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని టీటీడీ పేర్కొంది. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు లేదా సొంతవాహనాల్లో మాత్రమే ఘాట్‌ రోడ్డు గుండా తిరుమలకు వెళ్లేందుకు అనుమతి ఉందని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే
అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..
అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..
ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో..
ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో..
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం